Free Homeopathy Medical Camp – 5th July 2015

Free Homeopathy Medical Camp – 2015

Jaya Guru Datta !!!

On   5th July 2015, Datta Digambara Temple ,Gandigunta  hosted a free Homeopathy medical camp .  Around 250 patients have been given free medication screening. Dr. kiranmayi was in charge of the camp.The medical camp began in November 2013 to the present day will be held regularly on the first Sunday of each month.Gandigunta, vuyyuru other people in the village have been widely used in most of the medical camp.

రోజు 5th July 2015, గండిగుంట దత్త గుడిలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందిసుమారు 250 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది .   డాక్టర్ కిరణ్మయి ఆద్వర్యంలో శిబిరం జరిగింది.   వైద్య శిబిరం నవంబర్ 2013 లో ప్రారంభమై  నేటి వరకు నిరంతరం ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతుందిగండిగుంట, వుయ్యూరు తదితర  గ్రామ ప్రజలు విరివిగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఉచిత వైద్య శిబిరం  ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతుందని దత్త గుడి నిర్వహకులు తెలిపారు.

—  SGSGBS Trust , Gandigunta

 

Print your tickets